ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సరికొత్త విప్లవం.. జీస్కేల్ ఎనర్జీని కొనుగోలు చేసిన హైదరాబాద్ జెయింట్ ఎస్ఈటీఎల్

హైదరాబాద్ కు చెందిన ఎస్ఈటీఎల్.. జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలు చేసింది. ఈ డీల్ తో ఏఐ డేటా సెంటర్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. నెక్ట్స్ లెవెల్ లిక్విడ్ కూలింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కాబోతోంది.