ఏపీలోని పోలవరం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి 70 మంది గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.