ఏపీలో ఆ బీసీ కులాల పేర్లు మార్పు.. జనవరి 6 వరకు ఛాన్స్, కీలక ప్రకటన

AP Govt On Gowd Word For Bc B Castes: ఆంధ్రప్రదేశ్‌లో గౌడ (గమళ్ల), కలలీ, గౌండ్ల కులాలను గౌడ్‌గౌడగా మార్చాలనే ప్రతిపాదనపై బీసీ కమిషన్ అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ మేరకు జనవరి 6లోగా అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు. అర్హత కలిగిన మత్స్యకార సమాఖ్యలకు చెరువులు, జలాశయాలను మూడేళ్ల పాటు లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీలో పనిచేస్తున్న 154 మంది పొరుగు సేవల సిబ్బంది సర్వీసును మరో ఏడాది పాటు పొడిగించింది.