ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఏకంగా నాలుగోది, ఈ జిల్లాలకు ఎంతో ఉపయోగం

Vijayawada Gudur Fourth Railway Line: దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల విస్తరణలో భాగంగా, విజయవాడ-గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మాణానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మూడో లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ మార్గంలో పెరుగుతున్న రద్దీ, ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. నాలుగో లైన్ కనుక అందుబాటులోకి వస్తే సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు.