ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ 4గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 71 రోజులుగా జైలులో ఉన్నారు. ఆయనకు తాజాఏసీబీ కోర్టు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చిన కోర్టు.. వారానికి రెండుసార్లు స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలని సూచించింది. ఈ కేసులో సిట్ అరెస్ట్ చేసినవారిలో ఐదుగురికి ఇప్పటి వరకూ కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.