ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రూ.400 కోట్లు విడుదల

కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కోసం రూ.400 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 ఫైనల్ ఇయర్ చదువుతోన్న విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే, 2023-24 ఫీజులు మాత్రం తల్లుల ఖాతాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కారంణ చాలా కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేశాయని సర్వేలో తేలింది.