ఐఐటీ జేఈఈ మెయిన్ 2026 విద్యార్థులకు అలర్ట్.. ఎన్టీఏ కీలక ప్రకటన

జేఈఈ మెయిన్ 2026 పరీక్షపై ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. జనవరిలో మొదటి విడత, ఏప్రిల్లో రెండో విడత పరీక్షలు జరుగుతాయని, ఈ ఏడాది అక్టోబర్లో అందుకు సంబంధించిన దరఖాస్తులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధార్, కేటగిరీ సర్టిఫికెట్లను ముందుగానే అప్డేట్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. దీని వల్ల పరీక్ష సజావుగా జరగడానికి, తదుపరి దశల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.