ఐదు నిమిషాల్లో కిలోన్నర బంగారం దోపిడీ..కరీంనగర్లో పట్టపగలే దొంగల బీభత్సం

కరీంనగర్ సిటీలోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఆదివారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. పిస్టల్స్​తో వచ్చిన ఐదుగురు దొంగలు.. సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలోన్నరకుపైగా బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు జరిపిన కాల్పుల్లో షాపు సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతోపాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేశ్ తీవ్రంగా