ఐపీఎల్ తరహాలో కాకా క్రికెట్ లీగ్.. గ్రామీణ క్రీడాకారుల కోసమే ఆరాటపడ్తున్నా: మంత్రి వివేక్

ఐపీఎల్‌ అట్మాస్పియర్‌లో కాకా వెంకటస్వామి మెమోరియల్‍ క్రికెట్‍ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తూ గ్రామీణ క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‍ శాఖల మంత్రి గడ్డం వివేక్‍ వెంకటస్వామి తెలిపారు.