'ఒక్కరితో ఆపొద్దు.. ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని కనండి': హిందూ జంటలకు సర్కారు సూచన

అస్సాం రాష్ట్రంలో హిందువుల జనాభా తగ్గుతోందని.. మైనారిటీల జనాభా అమాంతం పెరుగుతోందని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన హిందూ దంపతులకు ఒక వింతైన సలహా ఇచ్చారు. ఇకపై ఒక్క బిడ్డతో సరిపెట్టుకోకుండా.. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనాలని కోరారు. 2027 నాటికి అస్సాం జనాభా ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని.. బంగ్లాదేశీ మూలాలు ఉన్న ముస్లింల జనాభా 40 శాతానికి చేరుకుంటుందని ఆయన లెక్కలతో సహా హెచ్చరించారు.