ఒకే ఒక్క కోరిక.. అతడు చావాలి..! క్రిస్మస్ సందేశంలో జెలెన్స్కీ
క్రిస్మస్ వేడుకల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ పేరు ప్రస్తావించకుండానే ఆయన చనిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.