కాంగ్రెస్ ను మున్సిపోల్స్ లో గెలిపిస్తే పన్నుల మోతే : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసిందని, మున్సిపాలిటీలకు రూ.3,600 కోట్లు బకాయిలు పడిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ ఆరోపించారు.