కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు

కాచిగూడ రైల్వేస్టేషన్‌ నిర్మించి ఈ నెల 10వ తేదీకి 110 ఏళ్లు పూర్తయ్యాయి. ఆఖరి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను 1916 జూన్‌ 10న ప్రారంభించారు.