రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో వేల కోట్ల రూపాయల విలువ చేసే 57 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. కొండాపూర్ లో సర్వే నెం.59లోని 57.09 ఎకరాలు భూమి తమదే అనడానికి ఆధారాలు చూపడంలో ప్రైవేటు వ్యక్తులు విఫలమయ్యారని పేర్కొంది.