కండోమ్ ధరలు భారీగా పెంచితే.. పిల్లలు పుట్టేస్తారా: ఇదేం లాజిక్ అంటున్న చైనా యూత్

చైనా దేశం మొత్తంలో కేవలం కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కోటికి 50 వేల మంది తక్కువే.. అవును.. చైనా ప్రభుత్వం ఈ విషయంపై 2026లో కీలక నిర్ణయం తీసుకున్నది. అదేంటో తెలిస్తే మీరూ అవాక్కవుతారు. నవ్వుతారు.. ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే ఇప్పుడు యూత్ కూడా ఇలాగే ఫీలవుతుంది.