కొత్త పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి

హైదరాబాద్‌ నగరంలో క్యూర్‌ (ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతం) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌ బోర్డు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కొత్త పథకానికి మంచి పేరు సూచించిన వారికి రూ.లక్ష బహుమతి అందజేస్తామని బోర్డు ప్రకటించింది.