కొత్త సర్పంచులతో సీఎం మీటింగ్.. ఈ నెల 20 తర్వాత ఆత్మీయ సమ్మేళనానికి ప్లాన్

కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులతో భారీ మీటింగ్​నిర్వహించాలని సీఎం రేవంత్​రెడ్డి భావిస్తున్నారు. గురువారం జరిగే మూడో విడత ఎన్నికలతో పంచాయతీ పోరు ముగుస్తుంది.