కోతులు చుట్టుముట్టడంతో తీవ్ర భయాందోళన.. ఆలయ గుట్టపై నుంచి లోయలో పడి నవవధువు మృతి!

కొత్తగా పైళ్లయింది. భార్యాభర్తలిద్దరూ కలిసి గుడికి వెళ్లారు. అయితే అక్కడ ఉండే మూగ జీవాలకు ఏవైనా పండ్లు వేస్తే పుణ్యం వస్తుందని భావించిన ఆ జంట.. వెంట పండ్లు తీసుకెళ్లింది. గుడిలో ప్రత్యేక పూజల అనంతరం కొండపై ఉన్న మరో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్లింది. మెట్లు ఎక్కుతుండగానే తమ వెంట తెచ్చిన పండ్లను కోతులకు వేయాలని బయటకు తీశారు. అవి చూసిన కోతుల గుంపు ఒక్కసారిగా వారి వైపు దూసుకొచ్చాయి. క్షణాల్లోనే నవవధువు చూట్టూ చేరాయి. దీంతో తీవ్రంగా భయపడిన ఆమె వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కొండమీద నుంచి లోయలో పడి చనిపోయింది. ఆపూర్తి వివరాలు మీకోసం.