కోనసీమ పందేలకు తెలంగాణ పుంజులు..

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే కోడి పందేలకు తెలంగాణ పుంజులు సై అంటున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ఉంటున్న వారు సైతం సంక్రాంతికి వచ్చి పెద్ద ఎత్తున కోడి పందేల్లో పాల్గొంటారు.