కెప్టెన్సీకి ముందు శ్రేయస్ మాస్టర్ స్ట్రోక్.. హాట్ టాపిక్‌గా ఇన్స్టాగ్రామ్ బయో మార్పు!

ఐర్లాండ్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సిరీస్‌కు ముందు అతను తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బయోను (Instagram Bio) మార్చడం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.