క్రీడలతో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
క్రీడలతో శారీరక దృడత్వం, క్రమ శిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం కప్టోర్నమెంట్ నిర్వహించారు.