కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ ఆశావహుల ఎదురీత..

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ పార్టీల నుంచి మేయర్ పీఠం ఆశిస్తున్న ఆశావహులు గెలుపు కోసం ఎదురీదుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఆర్థికంగా, పార్టీపరంగా బలమైన లీడర్లుగా పేరున్న వారు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.