కుర్రోళ్లా మాజాకా : సార్.. నా లవర్ ఊరు వెళుతుంది.. లీవ్ కావాలి.. !

కుర్రోళ్లోయ్.. కుర్రోళ్లు.. ఈ తరం కుర్రోళ్లు.. సోషల్ మీడియాలో జనరేషన్ జెడ్ అంటున్నారు. వీళ్లకు అస్సలు భయం లేదండీ.. అవును.. అది ఉద్యోగం అయినా.. వ్యాపారం అయినా.. జీవితం అయినా.. ఏదైనా సరే.. లైట్ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇది కాకపోతే ఇంకోటి అన్నట్లు సాగిపోతున్నారు. ఇదంతా ఎందుకు అంటారా.. ఓ కంపెనీలో పని చేస్తున్న