కారు బాంబు పేలి రష్యా సైనికాధికారి మృతి..మాస్కోలో ఘటన.. ఉక్రెయిన్ పై డౌట్

మాస్కో: రష్యాలోని మాస్కోలో కారు బాంబు పేలి సైనికాధికారి ఒకరుచనిపోయారు. ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్(56).. రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ జనరల్ స్టాఫ్‌లోని ఆపరేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.