కొల్లాపూర్ ను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలను కోరారు.