కూలీల హక్కులను కాలరాస్తున్న కేంద్రం

ఉపాధి హామీ కూలీల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కాలరాస్తోందని మాజీ ఐఏఎస్‌ అధికారి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు, ఏఐసీసీ జార్ఖండ్‌ ఇన్‌చార్జి కొప్పుల రాజు అన్నారు.