కల్వకుంట్ల కవిత వాహనాలపై.. భారీగా ట్రాఫిక్ చలాన్స్.. 22సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కాన్వాయ్ ట్రాఫిక్ చలాన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అనేక సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్లు పోలీస్ రికార్డుల్లో నమోదు అయింది.