కళావతి, వెంకటస్వామి ట్రస్ట్ సేవలు భేష్..1,212 మందికి కృత్రిమ అవయవాలు పంపిణీ

రామగుండం లయన్స్​ క్లబ్​ఆధ్వర్యంలో గడ్డం కళావతి, వెంకటస్వామి మెమోరియల్​ట్రస్ట్​ద్వారా గోదావరిఖనిలో ఇప్పటివరకు1,212 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారని, ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి వివేక్​ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు లయన్స్​క్లబ్​ డిస్ట్రిక్ట్​ గవర్నర్​సింహరాజు కోదండరాం తెలిపార