ఖానాపూర్ లో బైక్ రైడింగ్ ట్రాక్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఖానాపూర్​లో బైక్ రైడర్స్​కోసం కొత్తగా రైడింగ్ ట్రాక్ ఏర్పాటైంది. రేవ్ ల్యాండ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రాక్​ను స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శనివారం ప్రారంభించారు.