ఖమ్మంలో ‘హరిత భవన్’ కోసం ప్రతిపాదనలు

ఖమ్మంలో రూ.40 కోట్లతో ‘హరిత భవన్’ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పర్యాటక శాఖ ఆఫీసర్లు సమావేశమై ప్రాజెక్టు వివరాలను తెలిపారు.