కరీంనగర్ జిల్లా గంగాధర సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో విజిలెన్స్ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులు, భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు.