గుడిమల్కాపూర్ మార్కెట్లో ఇంత దారుణమా?... రైతులు రోడ్లపై అమ్ముకోవాలా..?: రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

మెహిదీపట్నం, వెలుగు: గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్లోని సమస్యలపై రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం మార్కెట్‌ను ఆయన సందర్శించారు. రైతులు, వ్యాపారుల సమస్యలను