గాంధీ దవాఖానలో కలకలం.. జూనియర్ డాక్టర్ పై దాడి... హాస్పిటల్ ముందు జూడాల ధర్నా

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో డ్యూటీలో ఉన్న ఓ జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. నిరసనగా సోమవారం ఉదయం జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు