గర్భసంచిలో 2.7 కిలోల కణతి.. తొలగించిన బర్త్ రైట్ బై రెయిన్ బో హాస్పిటల్ డాక్టర్లు

నానక్ రామ్ గూడలోని బర్త్ రైట్ బై రెయిన్ బో హాస్పిటల్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. గర్భసంచిలో ఏకంగా 2.7 కిలోల బరువున్న 11 ఫైబ్రాయిడ్స్ (కణతి)తో బాధపడుతున్న 26 ఏండ్ల యువతికి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస బద్వేలి నేతృత్వంలోని బృందం విజయవంతంగా లాపరోస్కోపిక్ సర్జరీ చేసింది.