గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం : కలెక్టర్ రాహుల్ రాజ్

గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని కలెక్టర్​ రాహుల్​ రాజ్​అన్నారు. బుధవారం ఆయన మెదక్ కలెక్టరేట్​లో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.