గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి : అధ్యక్షుడు కల్లెడ భూమయ్య

గల్ఫ్​కార్మికుల సంక్షేమం కోసం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య డిమాండ్​చేశారు.