ఘోర ప్రమాదం.. టైరు పేలి కార్లను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురు మృతి

ఓ బస్సు అదుపుతప్పి.. ఎదురుగా వస్తోన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. చాలా మంది గాయపడ్డారు. బస్సు టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అది ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. కారులోని ఉన్నవారు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.