చదువుతోనే భవిష్యత్కు బంగారు బాట : కలెక్టర్ రిజ్వాన్ భాషా

చదువుతోనే భవిష్యత్కు బంగారు బాట పడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఇష్టపడి చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని స్టూడెంట్స్కు ఆయన పిలుపునిచ్చారు. జనగామ హైస్కూల్లో పదో తరగతి స్టూడెంట్స్కు విజయోస్తు 2.0 స్టడీ మెటీరియల్ అందించి మాట్లాడారు.