చైనాకు షాకిచ్చిన భారత్.. స్టీల్ దిగుమతులపై 12 శాతం టారిఫ్‌లు

చైనాకు భారత్‌ షాకిచ్చింది. ఆ దేశం నుంచి చౌకగా దిగుమతి అవుతున్న స్టీల్ ఉత్పత్తులను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి చౌకగా దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తుల వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతినకుండా ఉండేందుకు భారత్ 12 శాతం వరకు సేఫ్‌గార్డ్ డ్యూటీని విధించింది. 3 ఏళ్ల పాటు అమలులో ఉండే ఈ నిర్ణయం వల్ల దేశీయ ఉక్కు కంపెనీలకు మేలు జరగడమే కాకుండా.. భారత మార్కెట్‌లో సరసమైన పోటీ నెలకొంటుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.