చిన్నారులు, మహిళల రక్షణ కోసం.. హైదరాబాద్ సిటీలో ‘‘స్పందన టీమ్స్’’
హైదరాబాద్ సిటీ పరిధిలో మహిళలు, చిన్నారుల తక్షణ రక్షణకు స్పెషల్ పోలీస్ టీమ్స్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపదలో ఉన్న మహిళలు, పిల్లలకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యంగా స్పందన టీమ్స్ పనిచేయనున్నాయి.