చాన్స్ ఇస్తే మరో పదేండ్లు దోచుకునేటోళ్లు.. వాళ్ల అధికారాన్ని ఓ రైతుబిడ్డ గుంజుకుపోయిండని ఏడుస్తున్నరు: సీఎం రేవంత్

అభివృద్ధిని చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు ఏడుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీని చూసి కొంతమంది పడనోళ్లు, నచ్చనోళ్లు ఓర్వలేకపోతున్నారని