"చర్చలు రద్దయిన 10 నిమిషాల్లోనే ఇరాన్ కొత్త ప్రతిపాదన పంపింది": ట్రంప్ సంచలన కామెంట్లు

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎవరూ ఊహించని ఓ పని చేసి అంతర్జాతీయ దౌత్యాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పారు. ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన ఉన్నత స్థాయి బృందాన్ని నిలిపివేసి. పదే పది నిమిషాల్లో ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా చర్చలు రద్దు అని ప్రకటించిన కేవలం 10 నిమిషాలకే.. ఇరాన్ తమకు కొత్త ప్రతిపాదనలను పంపిందని ట్రంప్ తెలిపగా.. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.