చావులోనూ వీడని స్నేహం... కాలువలో దూకిన వ్యక్తిని కాపాడబోయి.. ప్రాణాలు విడిచిన స్నేహితులు...

స్నేహం అంటే ఏంటో చెప్పడానికి చరిత్రలో చాలా సంఘటనులు, సినిమాలు, సినిమాల్లోని పాటలు ఉదాహరణగా చెప్పచ్చు. నిజ జీవితంలో కూడా స్నేహం విలువ ఏంటో చెప్పే ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది