జీఎస్టీ కలెక్షన్లు పైపైకి..గతేడాదితో పోల్చితే 11 శాతం వృద్ధి.. తెలంగాణలో జూన్ నెల వసూళ్లు రూ.5,050 కోట్లు

న్యూఢిల్లీ, వెలుగు: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణలో మరోసారి భారీ వృద్ధి నమోదైంది. గత జూన్‌లో రూ. 5,050 కోట్ల జీఎస్టీ వసూళ్లు సాధించింది. నిరుడు జూన్‌లో రూ. 4,548 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు కాగా.. ఈ సారి అదనంగా రూ.502 కోట్లతో 11 శాతం వృద్ధి సాధించింది.