జగిత్యాలలో కన్నకూతుళ్లు పట్టించుకోవడం లేదని.. వృద్ధురాలు ఆర్డీవోకు ఫిర్యాదు

కన్న కూతుళ్లు తమను పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు జగిత్యాల ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణం మిషన్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన గుండ మల్లీశ్వరి– శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దంపతులకు నలుగురు కూతుళ్లు.