జగిత్యాల జిల్లాలో హనీ ట్రాప్ : రియల్ ఎస్టేట్ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాళ్లు

హనీ ట్రాప్.. విదేశీ గూఢఛారులు చేసే పనులను ఇప్పుడు జిల్లా కేంద్రాలకు పాకింది. కొంత మంది కేటుగాళ్లు.. డబ్బున్నోళ్లను.. వ్యాపారులను హనీ ట్రాప్ చేసి బెదిరిస్తున్న ఘటనలు తరచుగా ఉంటూనే ఉంటాం. ఇప్పుడు అది జిల్లా కేంద్రాలకు పాకింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన హనీట్రాప్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారింది.