జూదం ఆడితే కఠిన చర్యలు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎక్కడైనా కోడి పందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు హెచ్చరించారు. తన కార్యాలయం నుంచి ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుల చేశారు.