జనవరి 7 నుంచి కామారెడ్డి లో సైన్స్ ఫెయిర్
జనవరి 7 నుంచి కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. నర్సన్నపల్లిలోని విద్యానికేతన్ హైస్కూల్లో జనవరి 9( మూడ్రోజులు)ఈ కార్యక్రమం జరగనున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ తెలిపారు.