జమ్మికుంటలో పంబ ఆరట్టు ఉత్సవం

జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో పంబ ఆరట్టు ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. వందలాది మంది మాలధారుల అయ్యప్ప నామస్మరణతో జమ్మికుంట పట్టణం మార్మోగింది.