జమ్మూ కశ్మీర్‌లో పోలీస్ స్టేషన్‌పై దాడి.. కల్నల్, మేజర్ సహా 40 మంది సైనికులపై కేసు

తమ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీఓ.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో ఆర్మీ అధికారులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న అధికారులపై దాడిచేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై కేసు నమోదుచేయడంతో ఆర్మీ స్పందించింది. విచారణకు సహకరిస్తామని తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కల్నర్, మేజర్ సహా 40 మంది నిందితులుగా ఉన్నారు. దాడికి గురైనవారిలో డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌, ఆర్టీఓ ఉన్నారు.